Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సదైవ్ అటల్‌ వద్ద మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులర్పించిన ప్రధానమంత్రి

సదైవ్ అటల్‌ వద్ద మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులర్పించిన ప్రధానమంత్రి


మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక చిహ్నం సదైవ్ అటల్ వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం వాజ్‌పేయికి నివాళులర్పించారుభారత ప్రగతిలో మాజీ ప్రధాని వాజ్‌పేయి పాత్ర సాటిలేనిదని ఆయన పేర్కొన్నారు.

ఎక్స్’ వేదికగాఒక పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

ఈ రోజు ఉదయం సదైవ్ అటల్‌లో అటల్ జీకి నివాళులర్పించానుభారత ప్రగతిలో ఆయన పాత్ర సాటిలేనిది!”

 

***