Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సర్ దార్ పటేల్ జయంతి నాడు ఆయన కు స్మృ త్యంజలి ని ఘటించిన ప్రధాన మంత్రి


సర్ దార్ పటేల్ జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు స్మృ త్యంజలి ని ఘటించారు.

‘‘देश की एकता के सूत्रधार लौह पुरुष सरदार वल्लभभाई पटेल को उनकी जन्म-जयंती पर शत-शत नमन। మహనీయుడు సర్ దార్ పటేల్ గారి కి ఆయన జయంతి సందర్భం లో ఇదే నా శ్రద్ధాంజలి. మన దేశాని కి ఆయన అందించిన తోడ్పాటు సుప్రతిష్ఠితమైంది’’ అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.