Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సావిత్రీబాయి ఫులే జ‌యంతి నాడు ఆమె కు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి


సావిత్రీబాయి ఫులే జ‌యంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమె కు నివాళులు అర్పించారు.

“सावित्रीबाई फुले की जन्म जयंती पर उन्हें सादर नमन। उन्होंने सामाजिक एकता, शिक्षा और महिला सशक्तिकरण के लिए अपना जीवन समर्पित कर दिया। सामाजिक चेतना के
लिए उनका संघर्ष देशवासियों को सदा प्रेरित करता रहेगा। “, అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.