పిఎంఇండియా
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సింగపూర్ ప్రధాని లీ హెయిన్ లూంగ్ కు అరుదైన బహుమతి ఇచ్చారు. 1849నాటి సింగపూర్ పటం పునఃప్రతిని ప్రధాని ఆయనకు అందజేశారు. 1842-45 మధ్యకాలంలో జరిగిన సర్వే ఆధారం తయారైన 52*52 అంగుళాల ఈ పటం అలనాటి సింగపూర్ భూభౌతిక వివరాలను, అందులోని వివిధ ప్రాంతాలను తెలియజేస్తుంది. న్యూఢిల్లీలోని జాతీయ అభిలేఖనాలయం పురాసేకరణల్లోంచి దీని పునఃప్రతి తయారు చేశారు.
Presented PM @leehsienloong a reproduction of a map of the island of Singapore dating back to 1849. pic.twitter.com/Can6vnurOP
— Narendra Modi (@narendramodi) November 24, 2015
Measuring 52in x 52in and based on a survey that was done during 1842-45, the map depicts topographical details of parts of Singapore.
— NarendraModi(@narendramodi) November 24, 2015
The map also depicts a description of various points in the vicinity of Singapore town above the level of low water spring tides.
— NarendraModi(@narendramodi) November 24, 2015
The reproduction was done from the cartographic collection of the National Archives of India, New Delhi. https://t.co/lu2nPOQGXQ
— NarendraModi(@narendramodi) November 24, 2015