Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సిక్కిమ్, అరుణాచల్ ప్రదేశ్ మరియు త్రిపుర లలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ల కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి


దేశ ఈశాన్య ప్రాంతం లోని అయిదు స్మార్ట్ సిటీస్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు.

ప్రధాన మంత్రి సిక్కిమ్ లోని నామ్ చీ మరియు గంగ్ టోక్, అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్, ఇంకా పాసీఘాట్ లు సహా త్రిపుర లోని అగర్తల లోనూ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ల యొక్క శంకుస్థాపన కు సంబంధించిన ఫలకాన్ని డిజిటల్ పద్ధతి లో ఆవిష్కరించారు.

*****

1