Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సౌర ఇంధనం, వ్యవసాయం, ఉమ్మడి సౌభాగ్యంపై వ్యాసం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీఅంతర్జాతీయ సౌర కూటమి డీజీ శ్రీ ఆశీష్ ఖన్నా రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

సౌర విద్యుత్తు పెద్ద మార్పును తీసుకువస్తోందని ఈ వ్యాసం తెలిపిందివ్యవసాయం కోసం స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగిస్తున్న భారత్ నమూనా ఆఫ్రికాకు ఆచరణీయ నమూనాను అందిస్తోందనీఇది సౌభాగ్యాన్ని పటిష్ఠపరిచి ప్రజలకు సాధికారతను కల్పించడంతో పాటు ఆహార భద్రతను ప్రోత్సహిస్తోందని వ్యాసంలో వివరించారుఈ ఘనత భారత్ రైతులకూదేశానికీ గర్వకారణమని వ్యాసంలో పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘
సౌర విద్యుత్తు పెద్ద మార్పును తీసుకువస్తోందివ్యవసాయం కోసం  స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగిస్తున్న భారత్ నమూనా ఆఫ్రికాకు ఆచరణీయ నమూనాను అందిస్తూసౌభాగ్యాన్ని పటిష్ఠపరిచి ప్రజలకు సాధికారతను కల్పించడంతో పాటు ఆహార భద్రతను ప్రోత్సహిస్తోందిఇది మన రైతులకూమన అందరికీ నిజంగా గర్వకారణం.

కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీఅంతర్జాతీయ సౌర కూటమి డీజీ శ్రీ ఆశీష్ ఖన్నా రాసినలోతైన అవగాహన కలిగించే ఈ వ్యాసాన్ని చదవండి’’ అని తెలిపింది.

***