Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్థానిక ఎంపీలతో కలిసి ఒరిస్సా వరద పరిస్థితిని సమీక్షించిన ప్రధానమంత్రి


అస్సాంలోని పలు ప్రాంతాల్లో.. వరద పరిస్థితిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమీక్షించారుఆ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులతో సమావేశమై చర్చించారు.

వరద బాధితులకు సహాయం చేసేందుకు అస్సాం ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి తెలిపారు.

ప్రతి ఒక్కరి భద్రతసంక్షేమం కోసం శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.

అస్సాంలో ప్రస్తుతం నెలకొన్న వరద పరిస్థితిపై స్థానిక ఎంపీలతో చర్చించాను.

వరద బాధితులకు సహాయం చేసేందుకు అస్సాం ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందిప్రతి ఒక్కరి భద్రతసంక్షేమం కోసం నేను ప్రార్థిస్తున్నా…”

 

****