Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన శ్రీ యానెజ్ యాన్షాకు ప్రధానమంత్రి అభినందనలు


స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన శ్రీ యానెజ్ యాన్షాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అభినందనలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా స్పందించారు.

‘‘స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన యానెజ్ యాన్షా గారికి హృదయపూర్వక అభినందనలుఇరు దేశాల ప్రజల శ్రేయస్సుపరస్పర ప్రయోజనాల కోసం మన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆయనతో కలిసి సన్నిహితంగా పనిచేయడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’