Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వచ్ఛ భూ గ్రహం పట్ల తన వచనబద్ధత ను పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రపంచ పర్యావరణ దినం నాడు స్వచ్ఛ భూ గ్రహం పట్ల తన వచనబద్ధత ను పునరుద్ఘాటించారు.

‘‘మన భూగ్రహాన్ని మరియు పర్యావరణాన్ని మనం ఎంతో శ్రద్ధ తో పరిరక్షించుకోవలసివుంది. నేటి ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో, ఒక స్వచ్ఛతరమైనటువంటి భూ గ్రహం కోసం పాటుపడదాం అంటూ మనం మన యొక్క వచనబద్ధత ను పునరుద్ఘాటించవలసి ఉంది. ప్రకృతి తో సామరస్యాన్ని కలిగివుంటూ జీవిస్తే అది ఒక ఉత్తమమైన భవిష్యత్తు కు దారితీస్తుంది’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.