Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వామి శ్రీ దయానంద సరస్వతి జయంతి నాడు ఆయనకు ప్రధాన మంత్రి నివాళులు అర్పించారు


స్వామి శ్రీ దయానంద సరస్వతి జయంతిని పురస్కరించుకొని ఆయనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

“స్వామి శ్రీ దయానంద సరస్వతి జయంతి సందర్భంగా ఆయనకు ఇవే నా నివాళులు. సంఘ సంస్కరణలు మరియు విద్యావ్యాప్తి దిశగా ఆయన చేసిన ఘనమైన ప్రయత్నాలు చిరకాలంగా వాటి ప్రభావాన్ని ప్రసరింపచేసేటటువంటివే” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***