పిఎంఇండియా
ఇండియా-చైనా రెండో ఇష్టాగోష్టి శిఖర సమ్మేళనాని కి నాయకత్వం వహించడం కోసం చెన్నై లోని మామల్లాపురమ్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బంగాళా ఖాతం తీరం వెంబడి తాను జరిపిన ఉదయం పూట వాహ్యాళి తనను ఉద్వేగం లో ముంచెత్తినట్లు, ఆ సందర్భం లో సముద్రం గురించి మరియు సముద్రం యొక్క సుగుణాల ను గురించి ఒక కవిత ను లిఖించేలా తనకు ప్రేరణ ను ఇచ్చినట్లు పేర్కొన్నారు
‘హే సాగర్ తుమ్‌హే ప్రణామ్’ శీర్షిక తో ఉన్న ఈ కవిత సముద్రం తో ప్రధాన మంత్రి కి ముడిపడినటువంటి భావావేశ పూరిత బంధాన్ని వివరిస్తూ సాగుతుంది.
ప్రధాన మంత్రి తన కవిత ను @narendramodi పేరు తో ట్విటర్ లో తనకు ఉన్న ఖాతా ద్వారా ప్రజల కు వెల్లడి చేశారు.
कल महाबलीपुरम में सवेरे तट पर टहलते-टहलते सागर से संवाद करने में खो गया।
ये संवाद मेरा भाव-विश्व है।
इस संवाद भाव को शब्दबद्ध करके आपसे साझा कर रहा हूं- pic.twitter.com/JKjCAcClws
— Narendra Modi (@narendramodi) October 13, 2019