పిఎంఇండియా
ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హనుమాన్ జయంతి వేళ శుభాకాంక్షలు తెలియజేశారు.
“ప్రతి ఒక్కరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Hanuman Jayanti greetings to everyone. pic.twitter.com/ddq5RSFTty
— Narendra Modi (@narendramodi) April 22, 2016