పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 1918 లో హైఫా ను విముక్తం చేయడానికి ప్రాణాలు అర్పించిన సాహసులైన భారతీయ జవానులకు వందనాలు ఆచరించారు.
‘‘హైఫా దినం నాడు నేను 1918 లో హైఫా ను విముక్తం చేయడానికి ప్రాణాలు అర్పించిన సాహసులైన భారతీయ సైనికులకు ప్రణమిల్లుతున్నాను.
జులై లో నేను స్వయంగా హైఫా ను సందర్శించడం మరియు వారికి అక్కడ శ్రద్ధాంజలిని ఘటించినందుకు నేను సంతోషించాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
***