Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

47 ఏళ్లలో తొలిసారి వరుసగా 12 నెలల పాటు సున్నా ప్రాణనష్టం నమోదు చేసి ఘనత సాధించిన సీఆర్‌పీఎఫ్‌కు ప్రధాని ప్రశంస


గత 47 ఏళ్లలో మొదటిసారిగా, వరుసగా 12 నెలల పాటు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు (సీఆర్‌పీఎఫ్‌) సాధించిన ఘనత గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ఈ సున్నా ఎన్నో విలువైన అంశాలను చెబుతోందని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా రాశారు:

‘‘ఎన్నో విషయాలను చెప్పే సున్నా.

@crpfindia”