పిఎంఇండియా
యువర్ హైనెస్, ఎక్సలెన్సీస్, నమస్కారం! బ్రిక్స్ కుటుంబంలోకి మీ అందరికీ ఆత్మీయ స్వాగతం. ఈ రోజు.. ఈ సభ.. ఖండాలను, సంస్కృతులను, వైవిధ్యమైన అభివృద్ధి ప్రయాణాలను ఒక్క చోట చేర్చింది. బ్రిక్స్‌పై పెరుగుతున్న సామర్థ్యానికి, ఆకర్షణకు, అపూర్వమైన విశ్వాసానికి ఇది నిదర్శనం. మిత్రులారా, భారత్ అధ్యక్షతన నాలుగు ప్రధానాంశాలపై మన ప్రయత్నాలన్నింటినీ ...
మహోదయులు.. గౌరవనీయ ప్రముఖులారా… అందరికీ నమస్కారం! ఈ విశిష్ట కార్యక్రమం కోసం భారత్ వచ్చిన మిమ్మల్ని శుభాకాంక్షలతో స్వాగతించడం నాకెంతో ఆనందదాయకం. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలలో భాగంగా ప్రజాకేంద్రక, మానవాళి ప్రధాన విధానాన్ని భారత్ అనుసరిస్తోంది. పునరుత్థాన సామర్థ్యం, ఆవిష్కరణలలో సహకారం, సుస్థిరతలు ...
గౌరవనీయ దేశాధినేతలు, బ్రిక్స్ వాణిజ్య సమాజ అగ్రగాములు, ఆవిష్కర్తలు.. మిత్రులారా… అందరికీ నమస్కారం! బ్రిక్స్ వాణిజ్య వేదిక (బిజినెస్ ఫోరమ్) సమావేశం సందర్భంగా మీకిదే నా హృదయపూర్వక స్వాగతం. ఈ ఏడాది మనం బ్రిక్స్ 20వ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఈ కూటమికి ...
మిత్రుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్కూ, ప్రముఖులకూ, కార్యక్రమ భాగస్వాములందరికీ.. నమస్కారం! ఈ మొదటి అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో భాగస్వామిని కావడం నాకెంతో సంతోషంగా ఉంది. నన్ను ఎంతో గౌరవంతో ఆహ్వానిస్తూ సమయోచితమైన ఈ విశేష కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అధ్యక్షుడు మాక్రాన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. శతాబ్దాలుగా మన ఆలోచనలకూ, ఊహలకూ అంతరిక్షం ఊపిరిపోసింది. నేడు ...
భారత్, విదేశాల నుంచి గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌కు విచ్చేసిన అతిథులందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు మరో హ్యాట్రిక్ సాధించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. 2024లో ప్రభుత్వం మూడోసారి ఏర్పడినప్పుడు ఒక హ్యాట్రిక్ నమోదైతే నేడు మీ మధ్యలో ...
భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, ఆన్లైన్ ద్వారా మాతో మమేకమైన ఇతర రాష్ట్రాల ప్రముఖులు- మహారాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి శ్రీ ...
గౌరవనీయులైన మహంత్ స్వామి, ఫ్రాన్స్ ప్రభుత్వ గౌరవనీయ ప్రతినిధులు, విశిష్ట అతిథులు, ప్రవాస భారతీయులు సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంలో పాలుపంచుంటున్న హరి భక్తులు, సోదరీసోదరురా… జై స్వామినారాయణ్! ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఇవాళ ...
గౌరవ ప్రధానమంత్రి, ఇరు దేశాల ప్రతినిధులు, మీడియా మిత్రులారా, నమస్కారం! భారత పర్యటనకు తొలిసారిగా విచ్చేసిన బెల్జియం ప్రధానమంత్రికి హృదయపూర్వక స్వాగతం పలకడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. భారతదేశంలో ఆయనకు ఇదే తొలి పర్యటన అయినప్పటికీ, మన దేశంతో ఆయనకు ...
కిర్గిజ్‌స్థాన్ అధ్యక్షునికి, మహాశయులారా, నమస్కారం! ఎస్సీవో 25వ వార్షికోత్సవ ప్రత్యేక సందర్భంలో మీ అందరి మధ్య ఉండటం నాకు చాలా ఆనందాన్నిస్తోంది. బిష్కెక్లో సాదర స్వాగతాన్ని, ఆత్మీయ ఆతిథ్యాన్ని అందించిన అధ్యక్షులు జపరోవ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిన్న కిర్గిజ్‌స్థాన్ స్వాతంత్ర్య ...
యువర్ ఎక్సలెన్సీ, నా మిత్రుడు, అధ్యక్షునికి, రెండు దేశాల ప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, నమస్కారం! తాష్కెంట్లో నాకు, నా ప్రతినిధి బృందానికి ఆత్మీయ స్వాగతం పలికిన ఉజ్బెకిస్థాన్ అధ్యక్షునికి, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉజ్బెకిస్థాన్‌లో నాలుగోసారి పర్యటిస్తున్నాను. ఇది మన ...