పిఎంఇండియా
భారతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు రియో ఒలంపిక్స్ లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ సెమి-ఫైనల్ విజేతగా నిలచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెను అభినందించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రియో ఒలంపిక్స్ లో కుస్తీ లో కాంస్య పతకాన్ని గెల్చిన సాక్షి మాలిక్ ను అభినందించారు.