పిఎంఇండియా
ప్రధాని శ్రీ నరేంద్రమోదీ రానున్న మూడు ఒలింపిక్స్ కు సమగ్ర కార్యాచరణ రూపొందించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
భారతీయ క్రీడాకారుల దళం లో తమ తమ స్థానాలను చేజిక్కించుకొనేందుకు క్రీడాకారులు అందరూ కఠోరంగా శ్రమించారని, రియో ఒలంపిక్స్ లో దేశం కోసం తమదైన అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వగలరన్న నమ్మకం ఉందని ప్రధాన మంత్రి అన్నారు.