పిఎంఇండియా
కంబోడియా, లావోస్, మయన్మార్ మరియు వియత్నామ్ లలో భారతీయ ఆర్థిక ఉనికి ఆకస్మికంగా మార్పు చెందేటట్లు రూ. 500 కోట్ల రూపాయల మూలనిధితో ఒక ప్రాజెక్టు అభివృద్ధి నిధి (పిడిఎఫ్)ను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
భారతదేశం మరియు కంబోడియా ల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడుల ఒడంబడిక (బిఐటి) కి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.