పిఎంఇండియా
బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీల (ఎన్ బి ఎఫ్ సి ల)లో విదేశీ పెట్టుబడుల నియంత్రణకు సంబంధించిన నిబంధనలో సవరణ చేసే ప్రతిపాదనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తన ఆమోదాన్ని తెలియజేసింది.
మాతృత్వ ప్రయోజనాల చట్టం ,1961లో అవసరమైన సవరణలతో మాతృత్వ ప్రయోజనాల (సవరణ) బిల్లు, 2016ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.