పిఎంఇండియా
సముద్రయాన వాణిజ్య దేశాలుగా, హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ సభ్యులుగా సముద్రంపై నుండి వచ్చే సవాళ్ళ పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి.
ఎక్స్ లెన్సీ, ఇరు దేశాల మధ్య ఆర్ధిక, వాణిజ్య బంధం వర్థిల్లుతూ ఉంది. ఇది తాత్కాలికమైన, వ్యాపారత్మకమైన బంధం కాదు. కాల పరీక్షకు తట్టుకొని నిలచినటువంటిది.
కెన్యా భారతదేశానికి ఎంతో విలువైన, నమ్మకమైన భాగస్వామి. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎంతో పురాతనమైనవి, ఎంతో ఉన్నతమైనవి.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. మొజాంబిక్, దక్షిణ ఆఫ్రికా, టాంజానియా, కెన్యా ల పర్యటనకు బయలుదేదేరి వెళ్లే ముందు చేసిన ప్రకటన పూర్తి పాఠం ఈ కింది విధంగా ఉంది.