పిఎంఇండియా
ప్రియమైన నా దేశ వాసులారా, స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్భంగా ఎర్ర కోట బురుజుల మీది నుండి మీకు ఇవే నా శుభాకాంక్షలు. దేశ ప్రజలు ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు జన్మాష్టమి పర్వదినాన్ని కూడా జరుపుకుంటున్నారు. నేను ఇక్కడ ఎంతో ...
వర్తమానంలో జీవించడాన్ని ప్రేమించే వ్యక్తి చరిత్ర గురించి ఎందుకు ఆందోళన చెందాలి ? ఎవరూ ఇటువంటి పొరపాటును వారి జీవన కాలంలో చేయనేకూడదు.
గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడైన చంద్రశేఖర్ ఆజాద్ కు ఆయన జన్మస్థలమైన మధ్య ప్రదేశ్ అలీరాజ్ పూర్ జిల్లా లోని భాబ్రా లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్మృత్యంజలిని ఘటించారు. అలాగే, శహీద్ చంద్రశేఖర్ ఆజాద్ స్మారకాన్ని ...