పిఎంఇండియా
హిందూ మహాసముద్ర జలాల వ్యాప్తంగా ఉన్న సానుకూల పవనాలను మనం శతాబ్దాల నుండీ నియంత్రించుకున్నాము. మనం ఈ రోజు ఒకరిపై ఒకరు ఆధారపడిన ప్రపంచం గురించి మాట్లాడుకుంటున్నాము.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎదుట టాంజానియా, మరికొన్ని ఆఫ్రికా దేశాలకు చెందిన దాదాపు 30 మందితో కూడిన గ్రామీణ సౌర మహిళా ఇంజినీర్ల బృందం వారి నైపుణ్యాలను ప్రదర్శించింది.
నాలుగు ఆఫ్రికా దేశాలలో పర్యటించేందుకు నేను బయలుదేరి ఇది నాలుగో రోజు. ఉత్సాహం తొణికిసలాడే దార్ ఎస్ సలామ్ నగరానికి వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. మొజాంబిక్, దక్షిణ ఆఫ్రికా, టాంజానియా, కెన్యా ల పర్యటనకు బయలుదేదేరి వెళ్లే ముందు చేసిన ప్రకటన పూర్తి పాఠం ఈ కింది విధంగా ఉంది.