పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని సారంగ్ పూర్ లో హెచ్ హెచ్ ప్రముఖ్ స్వామి మహరాజ్ కు తన కడపటి వందనాలు అర్పించారు.
హెచ్ హెచ్ ప్రముఖ్ స్వామి మహరాజ్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకొని భారతదేశం కోసం పోరాడిన ప్రతి ఒక్క వీర సైనికునికీ నివాళులర్పించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాకీలో దిగ్గజ ఆటగాడైన శ్రీ మొహమ్మద్ శాహిద్ అకాల మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బాబూ జగ్ జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు స్మృత్యంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు డాక్టర్ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.