పిఎంఇండియా
పదవీబాధ్యతలను స్వీకరించిన తరువాత తొలి విదేశీ యాత్రకు ఇక్కడికి వచ్చిన శ్రేష్ఠుడు శ్రీ ‘ప్రచండ’కు, ఆయన వెంట భారతదేశానికి వచ్చిన ప్రతినిధి వర్గంలోని సభ్యులకు స్వాగతం పలకడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
నేపాల్ ఉప ప్రధాని, హోమంత్రి శ్రీ బిమలేంద్రనాధ్ నిధి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీని ఈ రోజున కలుసుకున్నారు.