పిఎంఇండియా
రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో రజత పతకం గెలిచిన పి.వి.సింధుని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
భారతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు రియో ఒలంపిక్స్ లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ సెమి-ఫైనల్ విజేతగా నిలచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెను అభినందించారు.