పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కీలకమైన మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన పనుల పురోగతిని ఈ రోజు సమీక్షించారు. నీతి ఆయోగ్ ఇచ్చిన ఒక సమర్పణను పరిశీలించిన సందర్భంగా రైల్వేలు, నవీకరణ యోగ్య శక్తి సహా పలు ...
దేశంలోని ప్రధాన ఓడరేవులలో రేవు ఆధారిత పరిశ్రమలకు సముద్ర తీర- తీర అనుసంధానిత భూముల కేటాయింపు విధానంతో పాటు ఆ విధానం అమలుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
కంపెనీల చట్టం, 2013 కింద సాగరమాల డెవలప్ మెంట్ కంపెనీ (ఎస్ డి సి)ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
తమిళ నాడు లోని కోలాచెల్ దగ్గర ఇనాయమ్ వద్ద భారీ నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి సూత్రప్రాయ ఆమోదం తెలిపింది