పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ కింగ్డమ్ నూతన ప్రధానిగా పదవీబాధ్యతలను స్వీకరించిన శ్రీమతి థెరెసా మే కు అభినందనలు తెలిపారు.
సముద్రయాన వాణిజ్య దేశాలుగా, హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ సభ్యులుగా సముద్రంపై నుండి వచ్చే సవాళ్ళ పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి.
ఎక్స్ లెన్సీ, ఇరు దేశాల మధ్య ఆర్ధిక, వాణిజ్య బంధం వర్థిల్లుతూ ఉంది. ఇది తాత్కాలికమైన, వ్యాపారత్మకమైన బంధం కాదు. కాల పరీక్షకు తట్టుకొని నిలచినటువంటిది.
హిందూ మహాసముద్ర జలాల వ్యాప్తంగా ఉన్న సానుకూల పవనాలను మనం శతాబ్దాల నుండీ నియంత్రించుకున్నాము. మనం ఈ రోజు ఒకరిపై ఒకరు ఆధారపడిన ప్రపంచం గురించి మాట్లాడుకుంటున్నాము.
డిజిటల్ మౌలిక వసతులే ఆధారంగా జరుగుతున్న ఈ పరివర్తన క్రమంలో సమాచారం స్వేచ్ఛగా ప్రసరిస్తుంది. కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలు స్వేచ్ఛగా వెలుపలికి రావచ్చు.
ఎక్స్ లెన్సీ, మన దేశాల మధ్య ఉన్న సంబంధం కొత్తది ఏమీ కాదు. భారతీయ మూలాలు కలిగిన వేలాది ప్రజలు మొజాంబిక్ ను వారి స్వదేశంగానే చెప్పుకుంటూ ఉంటారు.