పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని బంగ్లాదేశ్ హోం మంత్రి శ్రీ అసదుజ్జమాన్ ఖాన్ ఈ రోజు కలుసుకున్నారు.
భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేఖ్ హసీనా లు ఇరువురు పెట్రాపోల్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.