పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు 60 మందికి పైగా క్రీడాకారులను ఒక్కొక్కరిని విడివిడిగా కలుసుకొని వారితో ముచ్చటించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు 60 మందికి పైగా క్రీడాకారుల బృందంతో భేటీ అయ్యారు. ఈ ఆటగాళ్ళంతా రియో ఒలంపిక్ క్రీడల్లో భారతదేశం తరపున పాల్గొనబోతున్నారు.