పిఎంఇండియా
రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో రజత పతకం గెలిచిన పి.వి.సింధుని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
మనకు ఎన్నో ఆశలు, ఆసయాలు ఉండవచ్చు. కానీ రియోలో ఆడటానికి వెళ్లిన ఆ క్రీడాకులతో ఉత్సాహం, పట్టుదల నింపవలసిన బాధ్యత కూడా మన నూటపాతిక కోట్ల మంది దేశవాసులకు ఉంది.
రియో డి జనీరోలో జరగబోవు ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహి౦చే క్రీడాకారుల బృ౦దాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలవనున్నారు.