పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సిఎస్ఐఆర్ 75వ స్థాపక దినం సందర్భంగా ప్లాటినమ్ జూబిలీ వేడుకను ప్రారంభించారు.
వ్యవసాయదారులకు 2016-17 సంవత్సరానికిగాను ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ స్కీమ్ కు(వడ్డీలో ప్రభుత్వ సహాయం పథకానికి) కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.