పిఎంఇండియా
వియత్నామ్ ప్రజలకు వారి జాతీయ దిన శుభాకాంక్షలు. వియత్నామ్ మాకు ఒక మిత్ర దేశం. ఆ దేశ వాసులతో మేము మా సంబంధాలను ఆదరంతో కాపాడుకొంటాము” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2016 సెప్టెంబరు 2వ తేదీ నుండి 2016 సెప్టెంబరు 3వ తేదీ వరకు వియత్నామ్ ను సందర్శించనున్నారు.
కంబోడియా, లావోస్, మయన్మార్ మరియు వియత్నామ్ లలో భారతీయ ఆర్థిక ఉనికి ఆకస్మికంగా మార్పు చెందేటట్లు రూ. 500 కోట్ల రూపాయల మూలనిధితో ఒక ప్రాజెక్టు అభివృద్ధి నిధి (పిడిఎఫ్)ను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.