పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంజినీర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భారత రత్న శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య ను కూడా ఆయన గుర్తు తెచ్చుకొన్నారు. శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య జయంతిని భారతదేశంలో ఇంజినీర్స్ డే గా పాటిస్తున్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓణమ్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపాధ్యాయ దినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులందరి సమర్పణ భావం, వచనబద్ధత లకు ప్రణామాలు అర్పించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళప్రదమైన గణేశ చతుర్థి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
వియత్నామ్ ప్రజలకు వారి జాతీయ దిన శుభాకాంక్షలు. వియత్నామ్ మాకు ఒక మిత్ర దేశం. ఆ దేశ వాసులతో మేము మా సంబంధాలను ఆదరంతో కాపాడుకొంటాము” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబరు 7వ తేదీ నుండి మొదలవుతున్న రియో 2016 పారాలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు చక్కగా రాణించాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.
జన్మాష్టమి సందర్బంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కచ్చీ నూతన సంవత్సర ఆగమన వేళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.