పిఎంఇండియా
సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
సింగపూర్ పూర్వ అధ్యక్షుడు శ్రీ ఎస్.ఆర్.నాథన్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని సారంగ్ పూర్ లో హెచ్ హెచ్ ప్రముఖ్ స్వామి మహరాజ్ కు తన కడపటి వందనాలు అర్పించారు.
హెచ్ హెచ్ ప్రముఖ్ స్వామి మహరాజ్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కలిఖో పుల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అస్సాం లోని కోక్రాఝార్ లో జరిగిన దాడి పట్ల దు:ఖం వ్యక్తం చేశారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తబలా విద్వాంసుడు పండిత్ లచ్ఛు మహరాజ్ మృతి పట్ల సంతాపం తెలిపారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖ చిత్రకారుడు శ్రీ సయ్యద్ హైదర్ రజా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతి ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నమస్సులు అర్పించారు.
ఢాకాలో దాడి కారణ౦గా ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధాన మ౦త్రి శ్రీ నరే౦ద్ర మోదీ దిగ్భ్రా౦తి వ్యక్తం చేసారు.