పిఎంఇండియా
సింగపూర్ పూర్వ అధ్యక్షుడు ఎస్.ఆర్. నాథన్ కన్నుమూత పట్ల సింగపూర్ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతాపాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. సింగపూర్ తన గొప్ప పుత్రులలో ఒకరిని కోల్పోయిందని ప్రధాన మంత్రి అన్నారు.
అంతర్గత కారణాల దృష్ట్యా కూడా ఈ పరివర్తన అవసరం. మన యువత భిన్నంగా ఆలోచిస్తోంది, భిన్నంగా నిలవాలని ఆశ పడుతోంది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐసిటి ఆధారిత మల్టి- మోడల్ ప్లాట్ ఫామ్ ఫర్ ప్రొ- యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్- పిఆర్ఎజిఎటిఐ (ప్రగతి) ద్వారా ఈరోజు జరిగిన14 వ సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు.