Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ క్రీడా దినం సందర్భంగా ప్రధాన మంత్రి సందేశం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జాతీయ క్రీడా దినాన్ని పురస్కరించుకొని దేశంలోని క్రీడా ప్రేమికులందరికీ అభినందనలు తెలిపారు. ఆటలు, మంచి క్రీడాకారులమన్న భావన మన సమాజంలో ఎప్పటికీ ప్రకాశిస్తూ ఉండాలి అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

“మన జాతీయ క్రీడాదినం నాడు దేశంలోని క్రీడల ప్రేమికులను అందరికీ ఇవే నా అభినందనలు.

మన సమాజంలో ఆటలు, మంచి క్రీడాకారులమన్న భావన సదా వెలుగులీనుతూ ఉండాలని నేను ఆశిస్తున్నాను” అని ప్రధాన మంత్రి అన్నారు.