Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశ ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


విజయ దశమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

“మీకు అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు. विजयादशमी के पावन पर्व पर आप सभी को शुभकामनाएं।” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.