Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ధన్ తేరస్ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళప్రద సందర్భమైన ధన్ తేరస్ నాడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

“धनतेरस के पावन अवसर पर सभी देशवासियों को शुभकामनाएं। ధన్ తేరస్ ను పురస్కరించుకొని శుభ కామనలు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.