Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా కర్ణాటక, కేరళ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, పంజాబ్ మరియు హరియాణా ల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కర్ణాటక, కేరళ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, పంజాబ్ మరియు హరియాణా ల రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా శుభకామనలు తెలిపారు.

“ಕರ್ನಾಟಕ ಬಹಳ ಸುಂದರ ರಾಜ್ಯವಾಗಿದ್ದು, ಭಾರತದ ಪ್ರಗತಿಗೆ ಉತ್ತಮ ಕೊಡುಗೆ ನೀಡಿದೆ. ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯೋತ್ಸವದ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರಾಜ್ಯದ ಜನತೆಗೆ ನನ್ನ ಶುಭಾಶಯಗಳು.

കേരളത്തിലെ സഹോദരീസഹോദരന്മാർക്ക് കേരളപ്പിറവിയാശംസകൾ. സംസ്‌ഥാനം പുരോഗതിയുടെ കൂടുതൽ ഉയരങ്ങൾ താണ്ടട്ടെയെന്ന് ഞാൻ പ്രാർത്ഥിക്കുന്നു.

వికాస పథంలో క్రమం తప్పక కొత్త మైలురాళ్లను అధిగమిస్తున్న మధ్య ప్రదేశ్ వాసులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు.

ప్రకృతి సౌందర్యంతో సమృద్ధమైన మరియు అభివృద్ధి దిశగా దూసుకువెళ్తున్న ఛత్తీస్ గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాభినందనలు.

ਪੰਜਾਬ ਦੇ ਲੋਕਾਂ ਨੂੰ ਸੂਬੇ ਦੀ 50ਵੀਂ ਵਰੇਗੰਢ ਮੌਕੇ ਰਾਜ ਦਿਹਾੜੇ ਦੀਆਂ ਨਿੱਘੀਆਂ ਵਧਾਈਆਂ| ਆਉਂਦੇ ਸਾਲਾਂ ‘ਚ ਰਾਜ ਦੇ ਵਿਕਾਸ ਲਈ ਮੈਂ ਅਰਦਾਸ ਕਰਦਾ ਹਾਂ|

పురోగతి బాటలో కొత్త కొత్త విజయాలను నమోదు చేస్తున్న హరియాణా ప్రజలకు స్వర్ణ జయంతి స్థాపన దివస్ సందర్భంగా ఇవే నా హృద‌యపూర్వక శుభాకాంక్షలు” అని ప్రధాన మంత్రి తన సందేశాలలో పేర్కొన్నారు.