పిఎంఇండియా
ఆచార్య కృపలానీ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకొన్నారు.
“పేదలు మరియు అణగారిన వర్గాల వారి శ్రేయస్సు కోసం శ్రమించిన స్పూర్తిదాయకమైన వ్యక్తిత్వాన్ని కలిగిన ఆచార్య కృపలానీ ని గురించి ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకొంటున్నాను” అని ప్రధాన మంత్రి శ్రీ మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
Remembering Acharya Kripalani, an inspiring personality who worked for the well-being of the poor & marginalised, on his birth anniversary.
— Narendra Modi (@narendramodi) November 11, 2016