Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గోల్డ్ మన్ శాక్స్ బోర్డు సభ్యులు, కీలక నాయకులతో ప్రధానమంత్రి భేటీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోల్డ్ మన్ శాక్స్ బోర్డు సభ్యులను, కీలక యాజమాన్య సభ్యులను కలుసుకున్నారు.  

ప్రధాని ఇలా ట్వీట్ చేశారు: 

గోల్డ్ మన్ శాక్స్ బోర్డు సభ్యులు, కీలక యాజమాన్య సభ్యులతో ఫలవంతమైన చర్చలు జరిగాయి. “ఇటీవలి సంస్కరణలు, వ్యాపారానికి అనువైన వాతావరణం కారణంగా భారతదేశంలో ఉన్న విస్తృత  అవకాశాలను ప్రధానంగా ప్రస్తావించాను. అంతర్జాతీయ సంస్థలకు భారతదేశం అనేక అవకాశాలు కల్పిస్తున్న విషయం గురించి కూడా మాట్లాడాను. .”

 

***