Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో సమావేశమైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు ఈ రోజు న న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ లో –

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  శ్రీ @ncbn సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

*******

DS/ST