Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ


నవరాత్రి పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఈ విధంగా పేర్కొన్నారు. 
‘‘దేశ ప్రజలందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. శక్తిని పూజించడానికి అంకితమైన ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరికీ శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను. దుర్గా మాతకు.. జై!”

*****

MJPS/TS