Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హర్యానాలోని కైతాల్ లో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు


హర్యానాలోని కైతాల్ లో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు పీఎం ఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.

 

‘‘హర్యానాలోని కైతాల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి ప్రతి కుటుంబానికీ పీఎం ఎన్ ఆర్ ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వడానికి ప్రధాన మంత్రి ఆమోదం తెలిపారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అందజేస్తారు’’.

 

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ పోస్ట్ లో ఈ విషయాన్ని తెలిపింది.