Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పురుషుల 100 మీటర్ లు – టి37 పోటీ లో శ్రీ శ్రేయాంశ్ త్రివేది కాంస్య పతకాన్ని గెలిచినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పురుషుల 100 మీటర్ ల- టి37 పోటీ లో కంచు పతకాన్ని గెలిచినందుకు శ్రీ శ్రేయాంశ్ త్రివేది కి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘పురుషుల 100 మీటర్ ల-టి37 పోటీ లో కంచు పతకాన్ని గెలిచినందుకు శ్రీ శ్రేయాంశ్ త్రివేది కి ఇవే హృదయ పూర్వకమైన అభినందన లు.  ఇది ఒక ఘనమైనటువంటి కార్య సాధన అని చెప్పాలి.

ఆయన నిరంతరం సరిక్రొత్త శిఖరాల ను అందుకొంటూ ఉండుగాక.’’ అని పేర్కొన్నారు.