Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహాత్మ అయ్యంకాళి జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధానమంత్రి


మహాత్మా అయ్యంకాళిని న్యాయంసాధికారతకు చిరస్మరణీయ రూపంగా స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారువిద్యసమానత్వం పట్ల మహాత్మ అయ్యంకాళి ప్రదర్శించిన అచంచలమైన నిబద్ధతను శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారుఆయన అందించిన వారసత్వం సమ్మిళిత అభివృద్ధి దిశగా దేశం సాధిస్తున్న సమష్టి ప్రయాణంలో స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వేర్వేరు పోస్టుల్లో ప్రధాని ఇలా రాశారు.
‘‘
మహాత్మా అయ్యంకాళి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నానుఆయన సామాజిక న్యాయంసాధికారతకు ప్రతీకగా ఆయన ఎల్లప్పటికీ గుర్తుండిపోతారుఆయనకు విజ్ఞానంఅభ్యాసం అంటే మక్కువ ఎక్కువఆయన చేసిన కృషి న్యాయమైనసమానత్వం సాధించిన సమాజం దిశగా తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.’’