Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ సంజయ్ రౌత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రధాని


శ్రీ సంజయ్ రౌత్ త్వరగా కోలుకోవాలనిఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

సంజయ్ రౌత్ గారూ.. మీరు త్వరగా కోలుకోవాలనిమీ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థిస్తున్నాను’’.