Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విజయ్ దివస్ సందర్భంగా వీర సైనికులకు ప్రధాని నివాళి


విజయ్ దివస్ సందర్భంగా… 1971లో ధైర్యంత్యాగంతో భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన వీర సైనికులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకున్నారువారి దృఢ సంకల్పంనిస్వార్థ సేవ దేశాన్ని రక్షించాయనిదేశ చరిత్రలో గర్వించదగిన క్షణాలను లిఖించారని శ్రీ మోదీ అన్నారు.

ఈ విజయ్ దివస్ వారి పరాక్రమానికి వందనమర్పించేదిగావారి అసమాన స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తుందని ప్రధానమంత్రి అన్నారుసైనికుల వీరత్వం తరాల పాటు భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని చెప్పారు.

‘‘విజయ్ దివస్ సందర్భంగా.. 1971లో తమ ధైర్యంత్యాగంతో దేశానికి చారిత్రక విజయాన్ని అందించిన వీర సైనికులను మనం స్మరించుకుందాంవారి దృఢ సంకల్పంనిస్వార్థ సేవ మన దేశాన్ని రక్షించిచరిత్రలో గర్వించదగిన క్షణాలను లిఖించాయివారి పరాక్రమానికి ప్రణామంగావారి అసమాన స్ఫూర్తికి చిహ్నంగా రోజు నిలుస్తుందివారి వీరత్వం తరాల పాటు భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’’ అని ప్రధానమంత్రి అన్నారు.

 

***