Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కచ్ఛ్, సౌరాష్ట్రలకు సంబంధించి రాజ్‌కోట్‌లో వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశం.. పాల్గొన్న ప్రధానమంత్రి..

కచ్ఛ్, సౌరాష్ట్రలకు సంబంధించి రాజ్‌కోట్‌లో వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశం.. పాల్గొన్న ప్రధానమంత్రి..


కచ్ఛ్సౌరాష్ట్రలకు సంబంధించి వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశాన్ని రాజ్‌కోట్‌లో నిర్వహించగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారుసమావేశ ముఖ్యాంశాల్ని ప్రజలతో ఆయన పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ 
‘‘
రాజ్‌కోట్‌లో ఈ రోజు కచ్ఛ్సౌరాష్ట్రలకు సంబంధించి నిర్వహించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశంలో పాల్గొన్నందుకు సంతోషిస్తున్నానుఈ వేదిక ఆయా ప్రాంతాల్లో పెట్టుబడినీఅభివృద్ధినీ ప్రోత్సహించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను అందిస్తుంది’’ అని పేర్కొన్నారు.