Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అందరికీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


నేడు పవిత్ర పండగ ఈద్–ఉల్–ఫితర్ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“ఈద్–ఉల్–ఫితర్ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ పవిత్ర రోజున అందరిలో సోదరభావం, దయా గుణం పెంపొందాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా.

ఈద్ ముబారక్!”